Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ కు ఘన స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli Dayakar Rao Welcome to CM KCR in Jangaon

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పర్యటనకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కలాతోరణం వద్ద స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన స్వాగతం పలికారు. మంత్రితో పాటు ఎంపి రవిచంద్ర, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిమ హాస్పిటల్ ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.

Errabelli Dayakar Rao Welcome to CM KCR in Jangaon

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News