Monday, December 23, 2024

టెన్త్ స్టూడెంట్స్‌కి లెక్కలు చెబుతున్న థర్డ్ క్లాస్ పిల్లాడు

- Advertisement -
- Advertisement -

Third class boy teaching Mathematics to tenth students

బీహార్: మూడో తరగతి చదుతున్న విద్యార్థి పదోతరగతి విద్యార్థులుకు పాఠాలు చెబుతున్న సంఘటన బీహార్‌లోని పాట్నాలోని చోబోర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలు షాక్ కు గురయ్యారు. కోవిడ్-19 మహామ్మారి ముందు అభినవ్ అనే 8 ఏళ్ల బాలుడు స్థానికంగా ఉండే ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండేవాడు, స్కూల్ మూసివేయడంతో గర్నమెంట్ స్కూల్ లో చేరాడు. విద్యార్థి దగ్గర గణిత నైపుణ్యాలు గుర్తించిన స్కూల్ టీచర్లు పదోతరగతి విద్యార్థులకు గణితం చెప్పాలని పోత్సహించారు. దీంతో విద్యార్థి ప్రతిభ బయటపడింది. ఈ సందర్భంగా బాలుడు మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో తను శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాని చెబుతున్నాడు.

Third class boy teaching Mathematics to tenth students

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News