Saturday, December 21, 2024

ప్రతిమ మెడికల్ కాలేజీని ప్రారంభించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR inaugurated Prathima Medical College

వరంగల్: వరంగల్ లో ప్రతిమ క్యాన్సర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రారంభించారు. వరంగల్ లోని దామెర క్రాస్ రోడ్డులో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. 350 పడకల సామర్థ్యంలో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించారు. ప్రతిమ వైద్య కళాశాలలో అందుబాటులో 150 ఎంబిబిఎస్ సీట్లు కేటాయించారు. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ‌ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్ర‌సంగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News