Friday, January 3, 2025

భారత్ కెప్టెన్‌గా ధావన్..సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

భారత్ కెప్టెన్‌గా ధావన్
సఫారీజట్టుతో వన్డే సిరీస్..వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
ముఖేశ్, రజత్‌కు పిలుపు

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గాశ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడే ఆలిండియా సెలక్షన్ కమిటీ వెల్లడించింది. గైక్వాడ్, గిల్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, కిషన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదేవిధంగా అవేశ్‌ఖాన్, సిరాజ్, దీపక్ చాహర్, బిష్ణోయ్, యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లకు స్థానం దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌తో ముఖేశ్ కుమార్, రజత్ పాటిదార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నారు. సిరీస్‌లోని తొలివన్డే నెల తేదీన లక్నోలో జరగనుండగా రాంచీలో రెండో వన్డే, మూడో వన్డే ఢిల్లీ వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి.
భారత వన్డే జట్టు: ధావన్ గైక్వాడ్, అయ్యర్ కెప్టెన్), పాటిదార్, త్రిపాఠి, కిషన్ (వికెట్‌కీపర్), సంజూశాంసన్ షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవిబిష్ణోయ్, ముకేశ్ కుమార్, అవేశ్‌ఖాన్, సిరాజ్, దీపక్‌చాహర్.

BCCI Announces Team for ODI Squad against SA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News