Monday, December 23, 2024

పంజాబ్‌లో ఆపరేషన్ లోటస్ విఫలం

- Advertisement -
- Advertisement -

AAP govt wins trust vote in Punjab Assembly

విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కారు

చండీగఢ్ : పంజాబ్‌లో కమలం కంగాలీ ఆపరేషన్ విఫలం అయిందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సభలో కాంగ్రెస్ సభ్యులు చర్చలో పాల్గొనకుండా వాకౌట్ జరిపారు. అయినప్పటికీ ఆప్ సర్కారు బలపరీక్షలో నెగ్గింది. ప్రభుత్వంపై విశ్వాసం ఉందనే తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. చర్చల దశలో ఆప్ ఎమ్మెల్యేలు బిజెపిపై విరుచుకుపడ్డారు . ఆరునెలల తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ఆపరేషన్ లోటస్‌కు దిగిందని, కొందరు ఎమ్మెల్యేలకు పాతికకోట్ల చొప్పున ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News