Friday, December 20, 2024

మార్కెట్లోకి వీయం సాఫ్ట్‌వేర్

- Advertisement -
- Advertisement -

Veeam Software set to foray into Hyderabad

హైదరాబాద్ : ఆధునిక డాటా పరిరక్షణ పరిష్కారాలను అందించే బ్యాకప్, రికవరీ డాటా మేనేజ్‌మెంట్ పరిష్కారాల సంస్ధ వీయం సాఫ్ట్‌వేర్ హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. క్లౌడ్, వర్ట్యువల్, సాస్, కుబెర్‌నెట్స్, ఫిజికల్‌లో అత్యంత అధునాతన డాటా పరిరక్షణ పరిష్కారాలను హైదరాబాద్ మార్కెట్‌లో పరిచయం చేసింది. రాన్సమ్‌వేర్, సైబర్ దాడులు, డిజాస్టర్లకు వ్యతిరేకంగా పోరాడుతూనే డాటాను కాపాడటంలో దోహదం చేస్తుంది. వినియోగదారులు, భాగస్వాములను ఏకతాటిపైకి వీయం తీసుకువస్తుంది. హోప్ ఆన్ వీయం బస్‌లో గతంలో ఎన్నడూ చూడని రీతిలో ల్యాబ్ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News