Monday, December 23, 2024

టిఎస్ఐఐసి చైర్మన్ పదవీ కాలం పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Extension of tenure of TSIIC Chairman

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (టిఎస్ఐఐసి) చైర్మన్ గా కొనసాగుతున్న గాదరి బాలమల్లు పదవీ కాలాన్ని మరో మూడేండ్ల పాటు సిఎం కెసిఆర్ గారు పొడిగించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ను శుక్రవారం ప్రగతి భవన్ లో కలిసిన బాలమల్లు, తనకు తిరిగి అవకాశం కల్పించినందుకు కృతజ్జతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News