- Advertisement -
తిరువనంతపురం: కేరళలో బోట్ లీగ్-2022 ఐదో ఫేజ్‌ను నీటిపారుదల మంత్రి రోషి అగస్టిన్ ప్రారంభించారు. కొచిలోని మెరైన్ డ్రైవ్‌లో తొమ్మిది స్నేక్ బోట్లతో ఆయన ఈ పడవల పోటీని నేడు ప్రారంభించారు.
#WATCH | Kerala: The fifth phase of Champions’ Boat League – 2022 opened off Marine Drive in Kochi on October 8 by Irrigation Minister Roshy Augustine, with 9 snake boats. pic.twitter.com/kGKzUdITwm
— ANI (@ANI) October 9, 2022
- Advertisement -