Friday, April 11, 2025

విషమంగా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి

- Advertisement -
- Advertisement -

Mulayam Singh Yadav critical

గురుగ్రాం: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గురుగ్రాం లోని మేదాంత ఆసుపత్రి ఐసియూలో ఉంచి ఆయనకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. నిపుణులైన డాక్టర్లు ఆయనను చూసుకుంటున్నారు. ఆయన ఆగస్టు 22 నుంచి చికిత్స పొందుతూ వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News