Monday, December 23, 2024

అసమానతల తగ్గింపులో ఆరు మెట్లెక్కాం

- Advertisement -
- Advertisement -

India ranks 123rd in reducing inequality

భారత్‌కు ఈసారి 123వ ర్యాంక్

న్యూఢిల్లీ: అసమానత తగ్గింపులో భారత్ 123వ ర్యాంక్‌లో నిలిచింది. ఈక్రమంలో ఆరుస్థానాలు ఎగబాకిన భారత్ మొత్తం స్థానంలో నిలిచింది. అయితేప్రజారోగ్య పరిరక్షణకు నిధుల కేటాయింపులో భారత్ వెనుకబాటులో ఉందని తగ్గింపు సూచిక వెల్లడించింది. కాగా మహమ్మారి చూసిన సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వాల పథకాలు..వాటి అమలు, అసమానతల తగ్గింపునకు ఆయా దేశాలు చేస్తున్న ప్రయత్నాలను సిఆర్‌ఐఐ పరిశీలించింది. నేతృత్వంలో సిఆర్‌ఐఐను జర్మనీ, ఆస్ట్రేలియా మొత్తంమీద భారత్ తన ర్యాంకును కాస్త మెరుగుపరుచుకుంది.

ర్యాంకులో ఉన్న భారత్ ఆరుపాయింట్లను మెరుగుపరుచుకుని ర్యాంకుకు చేరుకుంది. అసమానతల తగ్గింపునకు చేస్తున్న నిధుల ఖర్చులో మెరుగుపరుచుకుంది. అదేవిధంగాప్రగతిశీల పన్నుల విషయంలో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని స్థానంలో నిలిచింది. అయితే జాతీయ కనీస వేతనం లేదని తిరిగి వర్గీకరించడంతో కనీస వేతన ర్యాంక్‌లో భారత్ 73స్థానాల దిగువకు పడిపోయింది. సూచికను ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ చేశాయి. ఆరోగ్యం, రక్షణలతోపాటు కార్మికుల హక్కుల కోసం దేశాల ప్రభుత్వాలు చేస్తున్న వాటి అమలును ఆధారంగా నివేదికను రూపొందించారు. ఆక్స్‌ఫామ్ ఆఫ్ ఇండియా అమితాబ్ బెహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌కు కొన్ని అనుకూల అంశాలు ఉన్నా ఆరోగ్య, విద్య, సామాజిక భద్రత కోసం నిధుల ఖర్చులో జాప్యం ఆందోళన కలిగిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News