Saturday, January 4, 2025

డేరా చీఫ్ సింగ్‌కు 40 రోజుల పెరోల్

- Advertisement -
- Advertisement -

 

చండీగఢ్ : డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు 40 రోజుల పెరోల్ దక్కింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు శుక్రవారం ఇక్కడ తెలిపాయి. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో ఈ బాబాకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం డేరా సింగ్ హర్యానాలోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. రాష్ట్రంలోని అదమ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నిక జరిగే నేపథ్యంలో ఆయనకు పెరోల్ లభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News