- Advertisement -
థానే(మహారాష్ట్ర): థానేలోని ముంబ్ర ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్‌లో ఆదివారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు నాలుగు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకున్నాయి. ముంబ్ర పోలీసు టీమ్ కూడా అక్కడికి చేరుకుంది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
- Advertisement -