Tuesday, April 8, 2025

జగన్ ను కలిసిన యువ ఐపిఎస్ లు

- Advertisement -
- Advertisement -

CM

హైదరాబాద్: సిఎం క్యాంప్‌ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపిఎస్‌లు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిశారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావ వంతమైన పోలీస్‌ వ్యవస్థను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత యువ ఐపిఎస్ లపై ఉందంటూ మార్గనిర్ధేశం చేయడంతో పాటు వారికి సిఎం ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని యువ ఐపిఎస్‌లు ధీరజ్‌ కునుబిల్లి, జగదీష్‌ అడహళ్ళి, సునీల్‌ షెరాన్, రాహుల్‌ మీనా కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News