Saturday, December 21, 2024

అండర్ 19లో అంబేడ్కర్ కాలేజీ విజయం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజీ లీగ్ చాంఫియన్ షిప్ అండర్ 19లో భాగంగా నిర్వహిస్తున్న మ్యాచ్‌లో డా బిర్ అంబేడ్కర్ కాలేజీ, వరంగల్ కాలేజీ మధ్య జరిగిన పోటీలో అంబేడ్కర్ కాలేజీ విజయం సాధించింది. రెండు జట్ల మూడు మ్యాచ్‌లు నిర్వహించగా రెండు మ్యాచ్‌ ల్లో అంబేడ్కర్ కాలేజీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పవన్ కుమార్ శర్మ 35 పరుగులు చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. శీతల ఆశీష్ వర్ధన్ మూడు వికెట్లు తీయగా హర్షిత్ 29 పరుగులు చేసి ఒక వికెట్ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News