Monday, December 23, 2024

ఎపి ప్రజలకు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

Congress committed to AP says Rahul Gandhi

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు. విభజన సమయంలో ప్రకటించిన హామీలకు మేం కట్టుబడి ఉన్నామని రాహుల్ స్పష్టం చేశారు. ఎపి విభజన అన్ని పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయమని ఆయన గుర్తుచేశారు. ఆ హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు మర్చిపోయాయన్నారు. ఎపికి ప్రత్యేక హోదా.. పోలవరం.. సింగిల్ క్యాపిటల్.. వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ అన్ని అంశాలను కాంగ్రెస్సే పరిష్కరిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News