Monday, December 23, 2024

ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు..

- Advertisement -
- Advertisement -

ఓటమి అంచుల నుంచి విజయాన్నందుకోవడం.. ఈ విజయంలో తన పాత్ర ఉండటంతో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న ఆనంద బాష్ఫాలను ఆఫుకోలేకపోయాడు. మ్యాచ్ అనతంరం విరాట్ మాట్లాడుతూ.. తన 14 ఏళ్ల కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడానో కూడా చెప్పడానికి మాటలు రావడం లేదని కోహ్లీ అన్నాడు. సారధి రోహిత్ శర్మ సైతం.. విరాట్ కోహ్లీ ఎత్తుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిపించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News