- Advertisement -
ఈ మ్యాచ్‌లో విరాట్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోహ్లీ 43 బంతుల్లో 50 పరుగులు చేసి ఐసిసి టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన బ్యాటమన్‌గా నిలిచాడు. దీంతో మాజీ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(23) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఇక టి20ల్లో పరుగలు (3751) చేసిన తొలి ఆటగాడిగానూ రోహిత్ శర్మ(3741పరుగులు) రికార్డును అధిగమించాడు.
- Advertisement -