Tuesday, December 24, 2024

సోమాలియాలో కారు బాంబు దాడి.. 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

9 Killed in Car Bomb attack in Somalia

సోమాలియాలో కారు బాంబు దాడి జరిగింది. ఆదివారం రాత్రి దక్షిణ సోమాలియా, కిస్నాయి సిటిలోని తవకల్ హోటల్ వద్ద కారు బాంబ్ దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన ప్రాంతం సమీపంలోనే ఓ ప్రైవేట్ స్కూల్ ఉండడంతో చాలా మంది విద్యార్థులు కూడా గాయపడ్డారు. అల్-షబాబ్ ఇస్లామిస్ట్ గ్రూప్ కు సంబంధించిన తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు అక్కడి భద్రతా మంత్రి పేర్కొన్నాడు.

9 Killed in Car Bomb attack in Somalia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News