- Advertisement -
మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఎర్రాయపేటలో ఇద్దరు టీచర్లు గోదావరి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. ఒకరి మృతదేహం లభించింది. మరోకరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
2 Teachers drowned in Godavari River in Mancherial
- Advertisement -