- Advertisement -
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో మరో ఉత్కంఠ విజయం నమోదైంది. సూపర్ 12లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. నెదర్లాండ్స్ పై 9 పరుగుల తేడాతో బంగ్లా గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 135 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
T20 World Cup: BAN Won by 9 runs against NED
- Advertisement -