Monday, December 23, 2024

ముషీరాబాద్ లో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire breaks out at Timber Depot in Musheerabad

హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6.30గంటలకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేర్ అస్పత్రి సమీపంలో ఉన్న ఓ టింబర్ డిపోలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను ఆదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Fire breaks out at Timber Depot in Musheerabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News