- Advertisement -
ఆస్ట్రేలియా: ప్రపంచ కప్ లో భాగంగా సిడ్నీ స్టేడియంలో భారత్-నెదర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ(39 బంతుల్లో 53 పరుగులు), విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 62 పరుగులు), సూర్యాకుమార్ యాదవ్(25 బంతుల్లో 51 పరుగులు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కెఎల్ రాహుల్ తొమ్మిది పరుగులు చేసి వ్యాన్ మీకార్న్ బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు.
- Advertisement -