Friday, December 20, 2024

ఎపి ప్రభుత్వ సలహాదారుగా నటుడు అలీ నియామకం

- Advertisement -
- Advertisement -

AP Govt Appointed Ali as Electronic Media Advisor

మన తెలంగాణ, హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు, వైఎస్సార్ సీపీ నేత అలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో రెండేళ్ళపాటు ఆయన కొనసాగనున్నారు. 2019లో వైఎస్సార్ సీపీ పార్టీలో అలీ చేరారు. ఆ పార్టీలో తనకు రాజ్యసభ సభ్యుడి పదవి కోసం ఆయన ప్రయత్నించారు. అయితే అలీకి అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు పదవి వరించింది.

AP Govt Appointed Ali as Electronic Media Advisor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News