Saturday, December 21, 2024

పంజాగుట్టలో రూ.70 లక్షలు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Rs 70 lakhs seized in Panjagutta area

హైదరాబాద్: పంజాగుట్ట పోలీసుల స్టేషన్ పరిధిలో పోలీసులు హవాలా మనీని సీజ్ చేశారు. గురువారం అర్ధరాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో రూ. 70 లక్షల హవాలా డబ్బులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో పంజాగుట్ట నుంచి సోమాజిగూడ మీదుగా వెళుతున్న హవాలా మనీని తరలిస్తుండగా తనిఖీలు చేపట్టారు. తనిఖీలు సమయంలో సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో 70 లక్షల నగదుతో పాటు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News