Friday, December 20, 2024

174 ప్రత్యేక రైళ్లు.. మరో మూడు నెలలు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Special trains in next three months

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మూడు నెలల్లో ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే నడుపుతున్న 174 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నవంబర్, డిసెంబర్. జనవరి మాసాల్లోనూ కొనసాగించనున్నట్టు వెల్లడించింది. మరోవైపు రైల్వేస్టేషన్లను శుభ్రంగా ఉంచేందుకు అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News