Monday, December 23, 2024

సౌతిండియాలోనే నం.1

- Advertisement -
- Advertisement -

Mahesh Babu Number One hero in South India

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికు డు త్రివిక్రమ్‌తో తన కెరీర్‌లో 28వ సినిమా చే స్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ని త్వరలో ప్రారంభించనున్నారు. ఇక మహేష్‌కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కోసం కూడా అందరికీ తెలిసిందే. తాజాగా మహేష్ సోషల్ మీడియాలో కొత్త రికార్డు అందుకున్నారు. ఈ సూపర్‌స్టార్ ట్విట్టర్‌లో 13 మిలియన్ మంది ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్నారు. దీంతో ట్వి ట్టర్‌లో 13 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ ఇండియా మొదటి హీరోగా మహేష్ ఇప్పు డు కొత్త రికార్డు సెట్ చేశారు. ఈ రికార్డుతో సో షల్ మీడియాలో మహేష్‌కి ఉన్న ఫాలోయింగ్ ఏపాటిదో తెలిసిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News