Saturday, December 21, 2024

ఫిఫా అండర్ 17 విజేత స్పెయిన్

- Advertisement -
- Advertisement -

Spain Win FIFA U-17 Women's World Cup 2022

ముంబయి: డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ ఫిఫా అండర్ 17 మహిళల ప్రపంచకప్ విజేతగా అవతరించింది. ఆదివారం ముంబైలోని పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కొలంబియాపై తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. మెగాటోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ చేసిన ఫస్టాఫ్‌లో ఫేవరెట్‌గా నిలిచింది. మ్యాచ్ ప్రారంభమైన ఆరో నిమిషంలోనే రోడ్రీగజ్ దాదాపు గోల్‌గా మార్చినా స్పెయిన్‌కు చెందిన సోఫియా అడ్డుకోవడంతో కొలంబియా గోల్‌ను కోల్పోయింది. అనంతరం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. అయితే 82వ నిమిషంలో కొలంబియా అన్నామరియా గజ్‌మాన్ సెల్ఫ్‌గోల్ చేయడంతో స్పెయిన్ విజేతగా నిలిచింది. టైటిల్‌ను నిలబెట్టుకున్న డిఫెండింగ్ స్పెయిన్ రికార్డు సృష్టించింది. కాగా తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న కొలంబియా సెల్ఫ్‌గోల్‌తో ఆవిరయ్యాయి.

Spain Win FIFA U-17 Women’s World Cup 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News