Wednesday, April 9, 2025

చేనేతపై జిఎస్టీ వేయొద్దని నాడే చెప్పాం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

T Harish Rao

హైదరాబాద్: బిజెపి వాళ్లు ఎంత దివాళకోరుగా మాట్లాడుతున్నారన్నది ఇంతకు ముందే రుజువైందని తన్నీర్ హరీశ్ రావు అన్నారు. చేనేతపై జిఎస్టీ విధింపుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని, తాను సంతకం చేశానని వారు బుకాయిస్తున్నారన్నారు. తానిప్పుడు తన వైఖరికి ఆధారంగా సాక్షాధారాలు చూపగలనన్నారు. బిజెపి అబద్ధాలు, విధానాన్ని ఆయన రుజువులతో సహా ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News