Saturday, December 21, 2024

సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఆమె నిర్దోషిగా కోర్టు పరిగణించింది. ఓఎంసి కేసులో శ్రీలక్ష్మి ఉన్న అభియోగాలను తెలంగాణ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఇక అమె ఎంపి చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు తొలిగాయి. ఒఎంసి మైనింగ్ లీజుకు కేటాయించే సమయానికి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి లేరని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇండస్ట్రీయల్ సెక్రటరీగా తన పరధి దాటకుండా శ్రీలక్ష్మి వ్యవహరించారని కోర్టుకు విన్నవించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News