Monday, December 23, 2024

గ్రూప్ 1 ప్రిలిమినరి ఫైనల్ కీ విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్1 ప్రిలిమినరీ ఫైనల్ కీని టిఎస్‌పిఎస్‌సి మంగళవారం రాత్రి విడుదల చేసింది. సోమవారం నాంపల్లిలోని టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో నిపుణుల కమిటి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప్రిలిమ్స్ ప్రాథమిక కీ అభ్యంతరాలపై చర్చించారు. అనంతరం మంగళవారం కీని విడుదల చేశారు. ఫైనల్ కీ కోసం www.tspsc.gvo.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News