Saturday, April 5, 2025

కోడలు మరణవార్త విని గుండెపోటుతో మామ మృతి

- Advertisement -
- Advertisement -

 

కౌటాల: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయింది. కోడలు మరణవార్త విని మామ గుండెపోటుతో మృతి చెందాడు. వారి కుటుంబంలో గంటల వ్యవధిలోనే మామ, కోడలు చనిపోయారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News