Monday, December 23, 2024

ఆ ప్రచారంలో నిజం లేదు: మర్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను ఢిల్లీకి రావడం కొత్తకాదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. మర్రి మీడియాతో మాట్లాడారు.  బిజెపిలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానన్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని, రిటైర్డ్ తీసుకోలేదన్నారు. తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News