Monday, December 23, 2024

ఫామ్‌హౌస్ కేసులో సిట్ విచారణ.. తుషార్‌కు నోటీసులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఫామ్‌హౌస్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. విచారణకు హాజరు కావాలని తుషార్‌కు నోటీసులు అందించారు. ఈ నెల 21 లోపు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. రామచంద్రభారతి, పైలెట్ రోహిత్ రెడ్డితో తుషార్ మాట్లాడారు. కేరళకు చెందిన జగ్గుస్వామి కోసం సిట్ గాలింపు కొనసాగుతోంది. తుషార్‌ను రామచంద్రభారతికి జగ్గుస్వామి పరిచయం చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని అ స్థిరపరిచేందుకు ప్రలోభా లు చూపిన కేసుగా గతంలో పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్-రామచంద్రభారతి మధ్య ఫోన్ సంభాషణ….

బ్రోకర్ల ట్రాప్‌లో వైసిపి ఎంఎల్‌ఎలు?

మీ అంతు చూస్తాం.. ఆ నలుగురు ఎంఎల్‌ఎలకు బెదిరింపు కాల్స్

ఎంఎల్‌ఎలకు ఎర కేసు.. సిట్ దర్యాప్తు

‘ఢిల్లీదే’ డీల్

నాకు 100 కోట్లు.. నాతో వచ్చేవారికి 50 కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News