Monday, December 23, 2024

అనూష శెట్టితో నటుడు నాగశౌర్య వివాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు నాగశౌర్య వివాహం ఆర్భాటంగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టికి ఆయన మూడు ముళ్లు వేశారు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన వారి వివాహానికి ఇరువైపు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. వారి పెళ్లి వేడుక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా షేరవుతోంది. నూతన వధువరులకు అందరూ అభినందనలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News