Saturday, December 21, 2024

తమిళనాడు ప్రజలను వణికిస్తున్న ‘మద్రాసు ఐ’

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు ప్రజలను మాద్రాసు ఐ వణికిస్తుంది. వైరస్ సోకిన వారు నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కంటి వాపుతో పాటు ఎర్రబారడం వంటి వైరస్ లక్షణాలను గుర్తించారు. మద్రాసు ఐ అనే పిలిచే కండ్లకలక కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నాయి. సెప్టెంబర్ తొలి నుంచి ఈ వ్యాధి ప్రబులుతోంది. వర్షాలు అధికంగా కురిసినప్పుడు కండ్లకలక వ్యాధి వ్యాపిస్తుంది. ఈ సంవత్సరం ఈ వ్యాధి ఎక్కువగా విజృంభిస్తోంది. కంటి నుంచి నీరు బయటకు రావడం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News