జకార్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకోవడంతో 162 మంది చనిపోగా 700 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సైనిక బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. జకార్తాకు 75 కిలో మీటర్ల దూరంలో సింజూర్ భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. సునామీ వచ్చే అవకాశాలు లేవని భూగర్భ పరిశోధన అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. 2200 ఇండ్లు కూలిపోయాయి. 5300 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
أكثر من 160 قتيلا ومئات الجرحى في زلزال قوته 5.6 درجة في جاوة الغربية بإندونيسيا #إندونيسيا #زلزال_إندونيسيا #Indonesia #IndonesiaEarthquake pic.twitter.com/RQgZf3J8kZ
— أخبار العالم الإسلامي (@muslim2day) November 21, 2022
#IndonesiaEarthquake#Deathtoll rises to over 162 in #earthquake at main island of #Java. US Geological Survey data says the quake strikes #cianjurgempa town in west Java, at shallow depth of 10 km. Rescue operation underway.#Indonesia #Gempa pic.twitter.com/BtEnOe7H6B
— TheNews21 (@the_news_21) November 22, 2022
#इंडोनेशिया में भूकंप से 160 से ज्यादा की मौत, बचे लोगों की तलाश जारी
कल इंडोनेशिया के पश्चिम जावा प्रांत में 5.6 तीव्रता के भूकंप में 160 से अधिक लोगों की मौत हो गई और सैकड़ों लोग घायल हो गए#IndonesiaEarthquake #Indonesia #IndonesiaEarthquake pic.twitter.com/UHDamJY8ug
— Gaurav Singh (@gauravsingh1307) November 22, 2022
#Earthquake #IndonesiaEarthquake pic.twitter.com/W60OXfDdxj
— Kim May (@KimInglis8) November 21, 2022