Thursday, December 19, 2024

భారత్‌, న్యూజిలాండ్‌ రెండో వన్డేకు వరణుడి అడ్డంకి

- Advertisement -
- Advertisement -

హామిల్టన్‌: టీమిండియాకు న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేను వరణుడు అడ్డుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌ వేదికగా రెండో వన్డేలో టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, శిఖర్‌ ధవన్‌ జట్టుకు మరోసారి శుభారంభాన్ని ఇచ్చారు. గిల్‌ 21 బాల్స్‌లో 19 రన్స్‌ చేయగా, ధవన్‌ 8 బంతుల్లో 2 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ 4.5(22) ఓవర్‌లో ఆటకు వర్షం అడ్డుపడింది. దీంతో ఫీల్డ్‌ అంపర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే భారత్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News