Monday, December 23, 2024

మెడినోవా ఉచిత మెడికల్ క్యాంపు

- Advertisement -
- Advertisement -

 

చేగుంట: మెదక్ జిల్లాలోని చేగుంట మండల పరిదిలోని రెడ్డిపల్లి, బీంరావుపల్లి గ్రామాల్లో మెడినోవా మెడ్చెల్ ఆస్పత్రి వారిచే ఉచిత మెడికల్ క్యాంపును డాక్టర్ రాజిరెడ్డి ఆద్వర్యంలో నిర్వహించారు. ఆదివారం రోజున రెడ్డిపల్లి, బీంరావుపల్లి గ్రామాల్లో క్యాంపు నిర్వహించి సుమారు 53 మందికి పరిక్షలు చేసి మందులు ఇచ్చి సలహాలు సూచనలు చేసారు. ఈ క్యాంపులో మెడినోవా డాక్టర్లు సోనియారెడ్డి, కార్తిక్, వరప్రసాద్, అవినాష్, నవీన్,వాసిరెడ్డిల సహకారంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు రాజిరెడ్డి తెలిపారు. మరిన్ని హెల్త్ క్యాంపులు మండలంలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News