Monday, December 23, 2024

ఓయో 600 మంది ఉద్యోగుల తొలగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయ కంపెనీలు సైతం ఉద్యోగుల కోతను ముమ్మరం చేశాయి. బైజూస్, జొమాటో ఇప్పటికే ఉద్యోగుల తొలగించగా ఈ సంస్థల బాటలో ఓయో కూడా చేరింది. ఆతిథ్య రంగంలో సంచలనం సృష్టించిన ఓయో తమ సంస్థలో ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది.

టెక్నాలజీ కార్పొరేట్ విభాగానికి 600మంది ఉద్యోగులన తొలగించనున్నట్లు తెలిపింది. అయితే రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోకి తీసుకున్నట్లు ఓయో వెల్లడించింది. ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్, ఓయో వేకేషన్ టీమ్స్‌లో ఉద్యోగులను తగ్గించి రిలేషన్‌షిప్, బిజినెస్ డెవలప్‌మెంట్ టీమ్స్‌లో కొత్తగా నియామకాలు చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News