Saturday, December 21, 2024

తీవ్ర తుఫాన్ గా మారిన మాండాస్….

- Advertisement -
- Advertisement -

 

 

హైదరాబాద్: మాండాస్ తుఫాన్ ముంచుకొస్తుంది. ఈ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రికి తమిళనాడు మహాబలిపురం వద్ద తీరందాటే అవకాశం ఉండడంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ వెల్లడించింది. ప్రకాశం, కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు కురవడంతో పాటు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు 50కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం 85 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు ఎవ్వరు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News