Saturday, December 21, 2024

మార్కెట్లోకి రియల్‌మి 10ప్రొ 5జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి తన రియల్‌మి 10 నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టింది. 5జితో రియల్‌మి 10 ప్రొ, రియల్‌మి 10ప్రొ ప్లస్ వంటి రెండు ఫోన్లను లాంచ్ చేసింది. రియల్‌మీ 10 ప్రో సిరీస్ 5జి అద్భుతమైన డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్ కెమెరా, 5జి ప్రాసెసర్‌లను కల్గివుంది. రియల్‌మి 10 ప్రొ ప్లస్ ధరలను చూస్తే 6జిబి +128జిబి రూ.23,999, 8జిబి +128జిబి రూ.25,999, 8జిబి+256జిబి రూ.27,999గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News