Thursday, December 19, 2024

తాండూరు ఎమ్మెల్యే టికెట్ నాదే..

- Advertisement -
- Advertisement -

పెద్దేముల్: తాండూర్ లో టిఆర్ఎస్ పార్టీలో టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుమారు రూ 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. టికెట్ విషయంలో కార్యకర్తలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ టికెట్ నాకే ఇస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News