Monday, December 23, 2024

జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేశాను: మంచు లక్ష్మీ

- Advertisement -
- Advertisement -

జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేశానని సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పేర్కింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లో నటించడంతోపాటు పలు సినిమాలను నిర్మించిన మంచు లక్ష్మీ.. నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా మంచి పేరును తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ మంచు లక్ష్మీ యాక్టీవ్ గా ఉంటుంది.

“నా జీవితంలో సరిదిద్దు కోలేని తప్పులు చేశాను. అవి ఇప్పుడు మార్చలేను. ఇప్పుడు నేను పూర్తిగా మారి పోయాను. మళ్ళీ ఆ తప్పులు ఎప్పుడు చేయను” అంటూ తన ఇన్ స్థా స్టోరీలో రాసుకొచ్చింది మంచు లక్ష్మీ. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News