Monday, January 20, 2025

మహేశ్‌తో ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర విషయాలు చెప్పిన నమ్రతా..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తమ జీవితంలోని ఆసక్తికర విషయాలు చెప్పారు. “తెలుగులో ‘వంశీ’ సినిమా చేస్తున్నప్పుడు మహేశ్‌తో ప్రేమలో పడ్డా. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మహేశ్‌కు నాకూ మధ్య గొడవలు రావు. ఒకవేళ ఏమైనా వచ్చినా అది పిల్లల విషయంలోనే. పిల్లలకు ఏం కావాలన్నా ఆయన్నే అడుగుతారు. తను కాదు అనరు. నేను కాదంటాను. అలా మా ఇద్దరి మధ్య వాదనలు జరుగుతుంటాయి. మహేష్, నేనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News