Monday, December 23, 2024

ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధుల విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసిఆర్ ఆదేశించారు. రైతుబంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను 7600 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News