Saturday, December 21, 2024

సంగెం చారిటబుల్ ట్రస్ట్ అన్నదానానికి 91 వారాలు…

- Advertisement -
- Advertisement -

సంగెం చారిటబుల్ ట్రస్ట్ అన్నదానానికి 91 వారాలు.. ఆదిలాబాద్ పట్టణంలోని నిరుపేదల కడుపు నింపే అన్నదానానికి ఈ ఆదివారంతో 91 వారాలు పూర్తి చేసుకుంది. ఆదిలాబాద్ పట్టణ ప్రయాణ ప్రాంగణంలో నిరుపేదలకు సంగెం ట్రస్ట్ సభ్యులు అన్నదానం చేశారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ రాళ్లబండి శంకర్ పాల్గొన్నారు.

పేదలకు అన్నదానం చెయ్యడం నిజంగా తృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. నిర్వాహకులు సుధీర్ కుమార్ సంగెం, ట్రస్ట్ సభ్యులు మహేందర్ రెడ్డి, సలీమ్, సుభాష్, కిర్తి పవన్, గణేష్, లావణ్య, రాజయ్య, లకన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News