Saturday, December 21, 2024

అంబేద్కర్ ఆశీర్వాదం తీసుకున్న నూతన వధూవరులు..

- Advertisement -
- Advertisement -

సాధారణంగా రాజకీయ నాయకులు, ఎవరైనా దళిత నిమ్న వర్గాలకు చెందిన నాయకులు సర్వసాధారణంగా తాము ఏదైనా కార్యం తలపెట్టే ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. కానీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి కరీంనగర్‌కు చెందిన నూతన వధూవరులైన పొత్తూరి చిరంజన్-కవితలు వివాహ అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News