Monday, December 23, 2024

రూ. 50 కోట్లతో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ…

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి :రేపటి నుంచి గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను మంత్రి హరీష్‌రావు పంపిణీ చేయనున్నారు. కామారెడ్డి నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. గర్భిణిలో పోషాకాహార లోపం నివారణకు కెసిఆర్ న్యూట్రిషన్ల కిట్లు పంపిణీ చేస్తున్నారని ప్రాథమికంగా 9 జిల్లాలోని గర్భిణీలకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయనున్నారు.రూ. 50 కోట్లతో గర్భిణీల కోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాది, భూపాలపల్లి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, గద్వాల,ములుగు జిల్లాలో పంపిణి చేస్తున్నారు. ఆయా జిల్లాలో జరిగే ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News