Monday, December 23, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా

- Advertisement -
- Advertisement -

మీర్‌పూర్: బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో టెస్టులో కుల్‌దీప్ యాదవ్ బదులుగా పేసర్ ఉనద్కత్‌ను తీసుకున్నారు. ఇప్పటికే భారత్ జట్టు 1-0తో ముందంజలో ఉంది. రెండు టెస్టులో విజయం సాధించి 2-0 క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.

భారత జట్టు: కెఎల్ రాహుల్, అశ్విన్, పూజారా, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, సిరాజ్

బంగ్లా జట్టు: నజ్ముల్ హోస్సేన్, లిట్టన్ దాస్, జాకీర్, మెహదీ హసన్ మిరాజ్, హసన్, మామినుల్ హక్, ముష్పికర్ రహీం, షకిబ్ అల్ హసన్, తజ్ముల్ ఇస్లాం, సయ్యద్ ఖాలేద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News