Monday, December 23, 2024

రోహిత్ శర్మకు షాక్…. కెప్టెన్సీ నుంచి తొలగింపు?

- Advertisement -
- Advertisement -

ముంబయి: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బిసిసిఐ షాక్ ఇవ్వనున్నట్టు సమాచారం. టి20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం, బ్యాటింగ్ పరంగా పరుగులు చేయకపోవడంతో జట్టు నుంచి అతడిని తొలగించే యోచనలో ఉంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. టి20, వన్డేల నుంచి రోహిత్ తప్పించాలని బిసిసిఐ భావిస్తోంది. ఇప్పటికే పాండ్యాకు సమాచారం ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News